ఈ తరం వ్యవసాయం నా లక్ష్యం భారతదేశంలోని అన్ని ప్రాంతాల వ్యవసాయాన్ని చూపించడమే అందరికీ నమస్కారం…🙏🏻 నా పేరు వినోద్ కుమార్ ఒక రైతుని… రైతులకు కావలిసిన సమాచారాన్ని తెలియచేయడినికి ప్రయత్నం చేస్తున్నాను… వివిధ పంటలను వివిధ ప్రాంతాలలో సాగు చేసే వారి వద్దకు వెళ్లి నూతన వంగడాలను,నూతన ఉత్పత్తులను,రైతుల విజయ గాథలను చూపిస్తాను తెలియజేస్తాను… Please Support & Subscribe 🙏🏻