నమస్కారం! నేను రామ్. ఈ ఛానెల్లో AI, Linux, DevOps, Cloud Computing, IT Careers మరియు Technology గురించి సులభమైన తెలుగులో వీడియోలు అందిస్తాను. కొత్త టెక్నాలజీలు నేర్చుకోవాలనుకునే వారికి, IT రంగంలో ఎదగాలనుకునే వారికి, AI ను ఉపయోగించి తమ కెరీర్ను మెరుగుపరచుకోవాలనుకునే వారికి ఈ ఛానెల్ ఉపయోగపడుతుంది. ప్రతి వారం కొత్త వీడియోలు. Subscribe చేసి మనతో కలిసి నేర్చుకుందాం.